ఆస్తి తగాదాల నేపథ్యంలో సొంత అక్క పై చెల్లి పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది