సాధారణంగా రాజకీయాలలో ఎలాగైనా ఏమైనా చేసి అనుకున్న పదవిని సాధించాలనే పిచ్చిలో ఎంతకైనా తెగిస్తుంటారు. గతంలో చాలా రాజకీయ పార్టీలు ఇలా చేయడం చూశాము. ఉదాహరణకు ఎన్నికలలో పోటీ చేసే ఎదుటి అభ్యర్ధులను బెదిరించడం, వారికి డబ్బులు ఆశ చూపి నామినేషన్ లను విత్ డ్రా చేయించడం. కొన్ని సమయాలలో అయితే చంపే వరకూ వెళతారంటే నమ్మండి.