దివంగత రాజకీయ నాయకుడు మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి తనయురాలు వైయస్ షర్మిల తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టబోతోందన్న విషయం తెలిసిందే. దీనిపై రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో సీనియర్ రాజకీయ నాయకులు మరియు మహిళల నుండి మద్దతు బాగానే ఉంది.