భారత్ చైనా సరిహద్దు లో నెలకొన్న వివాదం రోజు రోజుకు మరింత ఉద్రిక్తంగా మారుతున్న విషయం తెలిసిందే. ఒకవేళ చైనాతో తనకు యుద్ధం కలికిరి భారత్-చైనా తో పాటు పాకిస్తాన్ తో కూడా యుద్ధం చేయాల్సి ఉంది. అంతే కాకుండా భారత దేశం లోనే ఉంటూ పాకిస్తాన్ చైనాలకు సమాచారం అందిస్తున్న మరికొంత మందితో కూడా అంతర్గత యుద్ధం కూడా భారత్  చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత్ యుద్ధానికి సిద్ధమైపోతుంది విషయం తెలిసిందే. భారత్ కనుక యుద్ధం చేస్తే వెన్నంటే  నడిచి ఆయుధాలను సమకూర్చడానికి జఫాన్  ఆస్ట్రేలియా అమెరికా ఇజ్రాయిల్ లాంటి దేశాలు అండగా ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.




 కానీ భారత్ మాత్రం విదేశాల మీద ఎక్కువగా ఆధార పడకుండా స్వదేశీ ఆయుధాలను అభివృద్ధి చేసి భారత ఆర్మీ లో చేర్చి ప్రస్తుతం రెండున్నర యుద్ధానికి సిద్ధమైంది. ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో రోజురోజుకు యుద్ధ  మేఘాలు కమ్ముకుంటున్న  విషయం తెలిసిందే. ఏ క్షణంలో యుద్ధం జరుగుతుందో అన్న విధంగా ఉన్నాయి ప్రస్తుతం పరిస్థితులు. ఈ క్రమంలోనే భారత్ ఇప్పటికే సిద్ధమైపోయింది అన్న విధంగా అందరూ సంకేతాలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక అంతా చైనా చేతిలో ఉంది అని చెప్పకనే చెబుతున్నారు. త్రివిధ దళాల అధిపతులు కూడా ఇప్పటికే భారత్ సిద్ధంగా ఉందని... చైనా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.





 మరోవైపు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా భారత్ సిద్ధంగా ఉంది అంటూ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. భారత్ దేనికైనా సిద్ధంగా ఉందని  బాధ్యతాయుతంగా ఉండాల్సింది చైనా నే..తప్పు మాది కాదు అని స్పష్టం చేశారు.. అజిత్ దోవల్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పకనే చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇటీవలే విదేశాంగ ప్రతినిధి జయశంకర్... భారత్ ఎంతో బాధ్యతాయుతంగా గానే ఉందని చైనా నే తప్పు గా వ్యవహరిస్తుంది అంటూ చెప్పారు ఇక ఇప్పుడు ఏకంగా అమిత్ షా.. మేము సిద్ధంగా ఉన్నాం అంటూ  చెప్పుకొచ్చారు. భారత ఆర్మీ దేనికైనా సర్వసన్నద్ధంగా ఉంది అమిత్ షా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: