తెలుగు దే శం పార్టీ పై వై సీపీ ఎమ్మె ల్యే వల్లభ నేని వంశీ సంచలన వ్యాఖ్య లు చేశారు.   క్యారెక్ట ర్ అస్సా సోనేషన్ చేయటం లో చంద్రబాబు సిద్ధహ స్తుడని మండి పడ్డారు వల్లభనేని వంశీ. రాహుల్ గాంధీ వచ్చి నప్పుడు చంద్ర బాబే స్వయం గా నాయకులను ఇటు వంటి కార్యక్రమాలు చేయమని ప్రేరేపిస్తారని ఫైర్‌ అయ్యారు వల్లభనేని వంశీ. తల్లి కి అన్నం పెట్టని వ్యక్తి నరేంద్ర మోడీ అని పుస్తకం వేయించిన వ్యక్తి చంద్రబాబు అని ఆగ్రహించారు. 

 అమిత్ షా తిరుపతి కి వస్తే రాళ్ళతో దాడులు చేయించాడని... ప్రజాభిమానం ఉన్న ముఖ్యమంత్రిని దుర్భాషలాడితే కార్యకర్తలు, అభిమానులు ఊరుకుంటారా అని ప్రశ్నించారు వల్లభనేని వంశీ.  అనటం ఎందుకు... తన్నించుకోవటం ఎందుకు ? చ ర్య కు ప్రతి చర్య ఉంటుందని హెచ్చరించారు వల్లభనేని వంశీ.  చంద్రబాబు ఆదేశాలతోనే పట్టాభి మాట్లాడాడని... ఐక్యరాజ్య సమితికి కూడా ఫిర్యాదు చేస్తానంటాడు చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు వల్లభనేని వంశీ.

 పట్టాభిని చంద్రబాబు ఎందుకు మందలించ లేదు ? అని నిలదీ శారు. తెలు గు దేశం పా ర్టీ నేతలు కావాల నే దౌర్జన్యం గా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు వల్లభనేని వంశీ. ఒక నిస్పృహ చంద్రబాబు, లోకేష్, టీడీపీ లో కనిపిస్తున్నాయని.. నోరు తెరి స్తే బూతులు మాట్లాడుతున్నారని అటు మండిపడ్డారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.  వాటి పై స్పంది స్తే పెంట పై రాయి వేసినట్లు అవుతుందని మేము సంయమనం పాటిస్తూ వచ్చామని.. పార్టీ కేంద్ర కార్యాలయంలో అధికార ప్రతినిధిగా ఉద్దేశ్య పూర్వకం గా, స్పృహతో మాట్లాడారని ఫైర్‌ అయ్యారు సజ్జల రామకృ్ష్ణ. తెలుగు దేశం^పార్టీ చాలా దారుణంగా వ్యవహరిస్తుందని ఓ రేంజ్ లో రెచ్చి పోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: