ప్రస్తుత ప్రపంచంలో ఎక్కువగా చాలానే శక్తివంతమైన దేశాలు ఉన్నాయి. అలాంటి ప్రపంచ దేశాలలో ఎంతో మంది సంపన్నులు ఉన్నారు. వాటిని పాలిస్తున్న ప్రెసిడెంట్లు కూడా సంపన్నులలో ఒకరిగా పేరు సంపాదించారు. తాజాగా ఇన్వెస్ట్ ఆఫ్ మీడియా సంస్థ ప్రపంచంలో ఉండే టాప్-10 ధనవంతుల జాబితాను వెల్లడించింది. వారు ఎవరెవరో ఇప్పుడు ఒకసారి చూద్దాం.


1). వ్లాదిమీర్ పుతిన్:
రష్యన్ రాజకీయ నాయకుడు, అలాగే మాజీ నిఘాధికారి.. ప్రస్తుత ప్రెసిడెంట్.ఈయన దగ్గర 200 బిలియన్ డాలర్లు కలిగి ఉన్నారు.

2). డోనాల్డ్ ట్రంప్:
డోనాల్డ్ ట్రంప్ అమెరికా రాజకీయ నాయకుడు వ్యాపారవేత్త, అలాగే రిపబ్లిక్ అండ్ పార్టీ సభ్యుడు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడుగా ఉన్నారు. ఈయన దగ్గర 7.08 బిలియన్ డాలర్లు కలదు.


3). కిమ్ జోంగి ఉన్:
ఉత్తరకొరియా అధ్యక్షుడు... ఈయన నిర్ణయాలు కూడా చాలా కఠినంగానే ఉంటాయి.ఈయన దగ్గర 5 బిలియన్ డాలర్లు కలిగి ఉంది.

4). జిన్ పింగ్:
చైనా ప్రెసిడెంట్ గా ఉన్న ఈయన దగ్గర 1.5 బిలియన్ డాలర్లు కలదు.


5). ఇల్హాం అలిమేవ్ :
అజర్ బైజాన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఈయన దగ్గర 900 మిలియన్ డాలర్లు కలవు.

6). టియోడోరో ఓబియాంగ్:
ఈయన ఈక్వాటోరియల్ గినియా ప్రాంతానికి ప్రెసిడెంట్ గా ఉన్నారు ఈయన దగ్గర 600 మిలియన్ డాలర్లు కలవు.

7). రిసెవ్ టయ్యిప్  ఎర్డోగాన్:
ఈయన తుర్కియే ప్రాంతానికి ప్రెసిడెంటుగా ఉన్నారు ఈయన వద్ద 500 మిలియన్ డాలర్లు కలదు.

8). పాల్  కగామె:
ఈయన రువాడ ప్రాంతానికి ప్రెసిడెంటుగా ఉన్నారు ఈయన వద్ద 500 మిలియన్ డాలర్లు కలవు.

9). సిరిల్ రమ ఫోనా :
ఈయన దక్షిణ ఆఫ్రికా ప్రాంతానికి ప్రెసిడెంట్గా ఉన్నారు ఈయన వద్ద 450 మిలియన్ డాలర్లు కలవు


10). ఐలియమ్ రూటో :
ఈయన కెన్యా ప్రాంతానికి ప్రెసిడెంటుగా ఉన్నారు ఈయన వద్ద 400 మిలియన్ డాలర్లు కలవు.



వీరంతా కూడా టాప్ - 10 ప్రపంచంలోనే దేశాధినేతలలో ధనవంతులుగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: