తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాదు లో నియోజక వర్గాల పూర్ణ భిభజన చేసే ఆలోచన లో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది . మరి నియోజక వర్గాల పునర్విభజన అంటే దేశమంతా జరగాలి కానీ కేవలం హైదరాబాద్ నగరం లో మాత్రమే ఎందుకు నియోజక వర్గాల పునర్విభజన జరగబోతుంది అని అనుకుంటున్నారా ..? ఇలాంటి ఆలో చన చాలా మంది కి వస్తుంది. కానీ హైదరాబాద్లో జరి గేది కేవలం నియోజక వర్గ పున ర్విభజన కాదు . హైదరాబాద్ నగరం లో కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేషన్ నియోజక వర్గ పునర్విభజన చేయాలి అనే ఆలోచనకు వచ్చినట్లు ఆ దిశగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నట్లు ఓ వార్త పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉంది. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి గా కొనసాగుతున్నాడు.

ఈయన హైదరాబాద్ నగరం లో కార్పొరేషన్ నియోజక వర్గాల పునర్విభజన వైపు అడుగులు వేస్తున్నట్లు మరికొన్ని రోజుల్లోనే ఈ ప్రాసెస్ మొత్తాన్ని కంప్లీట్ చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ నిజం గానే హైదరాబాద్ నగరంలో కార్పొరేషన్ నియోజక వర్గ పునర్విభజన వైపు అడుగులు వేస్తుందా ..? లేక హైదరాబాద్ నగరంలో కార్పొరేషన్ నియోజక వర్గాల పున ర్విభజన విషయంలో సైలెంట్ గా ఉంటుందా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇకపోతే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ , వార్డ్ మెంబర్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సర్పంచులుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత స్థానంలో బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులుగా ఎన్నికయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: