హైదరాబాద్: రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం రేపిన చంద్రబాల ఫోన్ కాల్స్ లిస్టు మరో మలువు తిరిగింది. తన పరువుకు భంగం కలిగించే విధంగా ఫోన్ కాల్స్ లిస్టును బయటపెట్టారంటూ చంద్రబాల మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టంకింద ఆమె చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు నాచారాం సీఐ శ్రీనివాస్ రావు, సాక్షి మీడియా ప్రతినిధి యాదగిరిరెడ్డిలపై కేసు నమోదు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: