మహిళలు దీపాలు వెలిగించేటప్పుడు సరి అయిన సమయం ఉదయం సూర్యోదయం. కానీ ప్రతి ఒక్కరూ ఈ సమయంలో దీపారాధన చేయడానికి వీలు పడడం లేదు. కాబట్టి మనసులో పరమ శివుణ్ణి ఆరాధించుకుని ఒక గొప్ప సంకల్పంతో సూర్యోదయం తర్వాత కూడా దీపారాధన చేయొచ్చు. అయితే ఈ సమయం 10 గంటల లోపల మాత్రమే ఉండాలి.