పూజ అనేది మొదటగా తెలియని శక్తుల భారి నుండి రక్షణ పొందడానికి పుట్టినదని పేరు. ఆ పరిస్థితులు ఏవంటే, ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు మరియు విపత్తులు. అంతేకూండా వీరు స్వయంగా అడవిలోని మంటల ప్రభావాన్ని, పిడుగులు, తుఫానులు, భారీ వర్షాలు, వరదలు, భూకంపాలు, అగ్ని పర్వత విస్ఫోటనాల వలన తీవ్ర భయానికి గురయ్యారు.