మన దేశం అనేక మతాలు, భాషలు మరియు వర్గాల సమ్మిళితం. పురాతనంగా మనదేశంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఒకసారి మనము చరిత్రలోకి వెళితే మనకు తెలియని ఎన్నెన్నో దేవాలయాలు ఉన్నాయి. అంతే కాకుండా కొన్ని దేవాలయాలలో అయితే ఎంతో నమ్మశక్యం కాని రహస్యాలు కలిగి ఉన్నాయి.