కలికాలంలో నర దృష్టికి, కనుదిష్టికి మించిన దిష్టి లేదని పెద్దలు అంటుంటారు. అయితే చాలా మంది దీన్ని కొట్టిపారేస్తారు. మన సంస్కృతిలో ఎన్నో విశ్వాసాల మాదిరిగానే ఈ కనుదిష్టి కూడా ఓ నమ్మకం. నరుడి దిష్టికి నల్లరాళ్లు కూడాపగులుతాయి అనే సామెతలు కూడా ఈ నరదిష్టి నమ్మకాన్ని మరింతగా పెంపొదిస్తున్నాయి.