మనం పడే కష్టంలో ఎంత పవిత్రత ఉంటే అంత అభివృద్ధి కలుగుతుంది. స్వార్థమనే గుణమును త్యాగం చేయడం, క్రమ శిక్షణ, ఆత్మ నిగ్రహం లేకపోతే మనం కోరుకున్నదానిని సాధించలేం. మనం ఏదైనా గొప్ప కార్యాన్ని, శాశ్వతమైన దానిని సాధించాలంటే నిర్దిష్టమైన క్రమశిక్షణకు లోబడాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: