ఐపీఎల్ మొదటి మ్యాచ్ అబుదాబిలో జరగనుండగా అక్కడ స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు నిర్వాహకులు.