పంజాబ్ జట్టులో తన స్థానం ప్రతి మ్యాచ్ లో మారుతుందని అందుకే తాను రాణించలేక పోతున్నాను అంటూ పంజాబ్ విధ్వంసకర బ్యాట్స్మెన్ మాక్స్వెల్ చెప్పుకొచ్చాడు..