వరుస విజయాలతో దూసుకుపోతున్న పంజాబ్ నిన్నటి మ్యాచ్లో విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో ఎగబాకింది. సన్ రైజర్స్ 5 నుంచి 6వ స్థానానికి దిగజారింది.