నితీష్ రాణా క్రీజులోకి వచ్చిన సమయంలో బౌన్సర్ వెయ్యాలని విరాట్ కోహ్లీ సూచించినప్పటికీ బౌలర్ సిరాజ్ మాత్రం మనసు మార్చుకుని వికెట్ పైకి బంతి విసరడంతో బిగ్ వికెట్ ను దక్కించుకున్నాడు సిరాజ్.