ఐపీఎల్ లో కొంత మంది ఆటగాళ్లు రెండు టోపీలు పెట్టుకుని కనిపిస్తున్నారు. ఐసిసి నిబంధనల ప్రకారమే ఇతరుల ఆటగాళ్ల టోపీలు చేతికి తీసుకోకుండా తలపై పెట్టుకొని మళ్ళీ అలాగే తిరిగి ఇచ్చేస్తున్నట్లు తెలుస్తోంది.