పేలవ ప్రదర్శన చేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో కాస్తోకూస్తో రాణించింది యువ ఆటగాడు సామ్ కర్రాన్ అని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.