వన్డే టి20 లకు రోహిత్ శర్మను పూర్తిస్థాయి కెప్టెన్గా బీసీసీఐ నియమించాలని గౌతం గంభీర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.