వచ్చే సీజన్లో బిసిసిఐ మెగా వేలం నిర్వహిస్తే చెన్నై జట్టు ధోనీ వదులుకోవడం ఎంతో ఉత్తమం అని అభిప్రాయం వ్యక్తం చేశాడు ఆకాశ్ చోప్రా.