ఐపీఎల్లో ఒక్క సిక్స్ కూడా కట్టకుండా విమర్శలు ఎదుర్కొన్న మాక్స్వెల్ ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా భారత్ వన్డే సిరీస్లో 11 సిక్సర్లు బాది ఎక్కువ సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.