పాకిస్తాన్ బౌలర్లు ఒకప్పుడు ప్రయత్నించిన టెక్నిక్ ప్రస్తుతం జస్ప్రిత్ బూమ్రా కి అబ్బింది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.