బిగ్ బాస్ సీజన్ ఫోర్ పై ప్రేక్షకుల్లో మరింత ఉత్కంఠ పెంచేందుకు.... అనూహ్యంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ని ముందుగానే తీసుకు రాబోతున్నట్లు సమాచారం.... అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా న్యూ హాట్ గ్లామరస్ బ్యూటీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.