బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో దేత్తడి హారిక మరియు నోయల్ చేసిన స్కిట్ ప్రేక్షకులను ఎంతో ఆనందపరిచింది. ఇందులో భాగంగా నోయల్ దేత్తడి హారిక లు మేము పెళ్లి చేసుకుంటామని చెప్పడం ఆసక్తికరంగా ఉంది.