బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లను సరదాగా ఇమిటేట్ చేసిన ముక్కు అవినాష్.... నాకు కోపం వస్తుంది అంటూ ఫైర్ అయిన మోనాల్. మరోవైపు ఇంట్లోని సభ్యులు ఎక్కువగా ఆంగ్లంలో మాట్లాడుతున్న కారణంగా... బిగ్ బాస్ హిట్లర్ గా మారి వారికి శిక్ష విధించారు.