బిగ్ బాస్ సీజన్ ఫోర్: నిన్న జరిగిన ఎపిసోడ్ లో అమ్మ రాజశేఖర్ కు ఘోరమైన అవమానం జరిగింది నాగార్జున హీరో ఎవరు జీరో ఎవరు టాస్క్ లో లాస్య అమ్మ రాజశేఖర్ ను జీరో గా చూపిస్తూ కారణం చీప్ గా చెప్పడంతో ఆయన తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.