నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియలో తన గురించి అఖిల్‌కు, అభిజిత్‌కు గొడవ జరిగిన తీరుతో మోనాల్ కన్నీళ్ల సంద్రంలో మునిగిపోయింది. ఓవైపు అభిజిత్ మరోవైపు అఖిల్ వారివారి స్టైల్లో వివరణ ఇస్తూ మోనాను ఓదార్చే ప్రయత్నం చేశారు..