బిగ్ బాస్ హౌస్ సీజన్ 4 లో 30 వ రోజు బిబి హోటల్ టాస్క్ హాట్ హాట్ గా కొనసాగింది..... రిచ్ పీపుల్ అభిజిత్ కు వెయిట్ లిఫ్టింగ్ టాస్క్ ఇవ్వగా... వెయిటింగ్ చేస్తున్న సమయంలో అభిజిత్ చేయలేక ఒక్కసారిగా పడిపోతాడు... అప్పుడు ఇంటి సభ్యులు అందరూ వచ్చి అతనికి సహాయం చేసి తన ప్రయత్నాన్ని మెచ్చుకుంటారు.