ఈవారం షో లో నాగార్జున ఆయన షూటింగ్ పనులలో బిజీగా ఉన్న కారణంగా..... రేపటి ఎపిసోడ్ లో బిగ్బాస్ స్టేజి పై సమంత సందడి చేయనున్నారు. ఇకపోతే ఈ వారం అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన కారణంగా దివి ఎలిమినేట్ కానున్నారని సామజిక మాధ్యమాల్లో వార్త హల్ చల్ చేస్తోంది. అయితే వాస్తవానికి మోనాల్ కి తక్కువ ఓట్లు రాగా...మరో సారి బిగ్ బాస్ యాజమాన్యం ఆమెను సేవ్ చేసిందని విమర్శకులు చెవులు కొరుక్కుంటున్నారు. మరి రేపటి ఎపిసోడులో ఏమి జరిగిందో వేచి చూడాలి.