బేబీ కేర్ టాస్కులో మిగిలిన ఇంటి సభ్యులు అంతా కూడా ఇప్పటికే వారి వారి పాత్రలలో ఒదిగిపోగా..నోయెల్ మాత్రం తనకు ఇచ్చిన టీచర్ పాత్రపై సంతోషంగా లేకపోగా, బిగ్ బాస్ పై కామెంట్స్ చేసాడు...ఏంటి బిగ్ బాస్ మీరు ఏదో చేస్తారనుకుంటే...ఇలా చేసారు...అని తన అసంతృప్తిని వ్యక్తం చేసాడు.