యాంకర్ గా ఇప్పుడు ప్రదీప్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు.. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు స్టార్ యాంకర్ గా ఉన్న ప్రదీప్ త్వరలో ఓ సినిమా తో ముందుకు రాబోతున్నాడు.. ఈ 29 న ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనేసినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. దీని ప్రమోషన్ కి తన బుల్లితెర స్నేహితులందరిని వాడుతున్న ప్రదీప్ సినిమా తో హిట్ కొట్టాలని భావిస్తుండగా ప్రేక్షకులు ఈ సినిమా పై మంచి అంచనాలు పెట్టుకున్నారు. అంచనాలకు తగ్గట్లే సినిమా కూడా మంచి పాటలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.