బుల్లితెర నటీనటులు ఈమధ్య తమ కుటుంబంతో కలిసి ఎక్కువగా డాన్సులు వేస్తూ బాగా ఫేమస్ అవుతూ ఉన్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరూ కూడా బాగా యాక్టివ్ గా ఉంటున్నారు. సెలబ్రిటీస్ అయితే తమ ఫాలోవర్స్ ని పెంచుకునేందుకు ఇలా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో మరి ముఖ్యంగా బుల్లితెర నటీనటులు అయితే నానా హంగామా చేస్తూ ఉంటారని చెప్పవచ్చు. ఇక సోషల్ మీడియా బుల్లితెర నటిమనులు బాగా వాడుకుంటున్నారని చెప్పవచ్చ

ఇక వారి యొక్క యూట్యూబ్ ఛానల్ లో, ఇంస్టాగ్రామ్ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు మాత్రమే కాకుండా తమ కుటుంబ సభ్యులకు సంబంధించిన వారిని కూడా ఇలా పోస్ట్ చేస్తూ ఉంటారు తాజాగా బుల్లితెరనకు లహరి తన తల్లితో కలిసి డాన్సులు వేసిన ఒక వీడియోని షేర్ చేసింది ఎన్నో ఏళ్ల నుంచి బుల్లితెరపై లహరి తన నటనతో బాగా అభిమానులను సంపాదించుకుంది. ఇక ఇప్పుడు గృహలక్ష్మి సీరియల్ శృతి పాత్రలో ఈమె అందరిని బాగా మెప్పిస్తూ ఉన్నది. బుల్లితెర పై సీరియల్స్ లో ఎంతో పద్ధతిగా కనిపిస్తూ ఉన్నది లహరి.ఇక ఇమే కాంట్రవర్సీ లతో బాగా ఫేమస్ అయ్యింది ఈమధ్య ఒకసారి హిట్ అండ్ రన్ కేసులో కూడా వైరల్ గా మారింది బైక్ మీద వెళ్లే వ్యక్తిని లహరి ఢీకొట్టడం జరిగింది అయితే ఆమె ఆ సమయంలో తాగి ఉందని వార్తలు కూడా బాగా వినిపించాయి అలా మొత్తానికి ఏదో ఒక విషయంలో చాలా పాపులర్ అవుతూ వస్తోంది తాజాగా తన తల్లితో కలిసి చేసిన ఒక రిల్ వీడియోను పోస్ట్ చేసింది ఇందులో లహరి తెగ ఊపేస్తూ డాన్స్ వేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో చాలా వైరల్ గా మారుతోంది. తల్లి కూతుర్లు ఇద్దరు ఫారెన్ ట్రిప్పు ఎంజాయ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: