ఎక్కడైనా సరే అబ్బాయి అమ్మాయి కలిసి తిరిగితే కచ్చితంగా వారి మీద రూమర్స్ రావడం అనేది కామన్ గా మారిపోయింది.. అది రియల్ లైఫ్ లోనైనా రీల్ లైఫ్ లో అయినా ఒక్కటే అనే అంతగా మారిపోయింది.. బుల్లితెర మెగాస్టార్ గా ప్రభాకర్ ఎంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే తన జీవితంలో జరిగిన ఒక తప్పు సరిదిద్దుకోవడం వల్ల తన జీవితం ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉందంటూ తెలియజేశారు.. వాటి గురించి ఇప్పుడు అసలు విషయాలను తెలుసుకుందాం.

బుల్లితెర ప్రభాకర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తను చేసిన ఒక పని వల్ల తన ఆవిడ (మలయజ) చాలా బాధపడిందని.. ఈ విషయంలో తాను కూడా ఎన్నోసార్లు బాధపడ్డారని తెలియజేశారు. ఇంకొకరితో రిలేషన్ లో ఉండడం వల్ల తను ఎన్నోసార్లు ఏడ్చిందని అది ఎలా జరిగిపోయిందో తనకి కూడా తెలియదని తెలిపారు ప్రభాకర్.. ఈ విషయంలో తన భార్యని కన్విస్ చేయడానికి చాలా ప్రయత్నించాను.. కానీ తను మాత్రం కాలేదు కానీ తాను ఎప్పుడూ తనని నేను ఆ వెయిడ్ చేయలేదు.. తను రిలేషన్ లో ఉన్న వ్యక్తి కూడా ఎవరో ఒకరితోని రిలేషన్ కంటిన్యూ చేయని చెప్పడంతో..


తనకు తన పిల్లలు ఉండడంతో దేవుడు దయవల్ల తన భార్య వైపు గానే మంచి నిర్ణయం తీసుకున్నానని ఇదే తన లైఫ్ బాగుపడేలా చేసిందని తెలిపింది.. ఆరోజు తీసుకుని నిర్ణయంతో ఇప్పటికీ తన పిల్లలు తన వైఫ్ అందరు బాగున్నామని.. నేను చేసిన తప్పు దిద్దుకునే ఛాన్స్ తనకు ఆమె కల్పించిందంటూ తెలిపారు ప్రభాకర్. నిజంగా తన భార్య మీద చాలా ప్రేమ పుట్టుకొచ్చిందని ఎందుకంటే తన గొప్పదనం గురించి తెలియడంతో తన లైఫ్ లో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగిన కూడా తనకి తోడుగా నిలిచిందని తెలిపారు ప్రభాకర్. ఈ ఇన్సిడెంట్ వల్ల ఆడవాళ్లు చాలా గొప్ప వాళ్ళు అనే విషయాన్ని తెలుసుకున్నారని తెలియజేశారు. కానీ తను రిలేషన్ చేసిన అమ్మాయి వల్ల ఎప్పుడు చెడు జరగలేదని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: