
ఇందులో భాగంగానే గత నెలలో లాంచ్ అయిన 5g మొబైల్ poco M -6 pro 5g మొబైల్ ని సైతం అదిరిపోయే ఆఫర్ పైన కొనుగోలు చేసుకునే విధంగా కస్టమర్లకు ఆఫర్ ని ప్రకటించింది.5000 mah బ్యాటరీ సామర్థ్యం తో AI సపోర్టుతో కూడిన కెమెరా కలిగి ఉన్న ఈ మొబైల్ బిగ్ బిలియన్ డేస్ లో అతి తక్కువ ధరకే అందిస్తోంది. ఈ మొబైల్ రెండు వేరియంట్ల.. రెండు కలర్లు ఆప్షన్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ మొబైల్ యొక్క పూర్తి వివరాలను తెలుసుకుందాం.
poco M -6 pro 5G:
ఫ్లిప్ కార్ట్ లో అందుతున్న సమాచారం ప్రకారం ఈ మొబైల్ 4GB ర్యామ్ +64 జీబి స్టోరేజ్ తో కలదు 5g మొబైల్ కూడా.. అలాగే పలు రకాల బ్యాంక్ డీల్స్ తో పాటు పాత మొబైల్ ఎక్స్చేంజ్ ఆఫర్ కింద కలదు. EMI ఆప్షన్ ప్రకారం కలదు.
poco M -6 pro 5g స్పెసిఫికేషన్ విషయానికి వస్తే.. డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్ తో పాటు..6.79 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే తో కలదు. గొరిల్లా గ్లాస్-3 సంరక్షణ కలదట. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ఈ మొబైల్ పనిచేస్తుంది. 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతోపాటు 2 మెగా పిక్సెల్ డెత్ సెన్సార్ కెమెరా కలదు.18 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటు 5000 MAH సామర్థ్యం కలదు.