ఇండియాలో టాప్ మోస్ట్ బైక్లలో ఒకటిగా హీరో బ్రాండ్ ఉందని చెప్పవచ్చు. చాలా కాలం తర్వాత హీరో 125Cc సెగ్మెంట్ తో పూర్తిగా కొత్త బైక్ ని రిలీజ్ చేసింది. అగ్రెసివ్ డిజైన్ తో.. సరికొత్త లుక్కుల హీరో 125cc బైకుని ఎక్స్ట్రీమ్ 125 R ను విడుదల చేసింది.. ఈ బైక్ అదునాతున ఫీచర్లతో పాటు ఇంజన్ కూడా చాలా వేరియన్స్ తో సరికొత్తగా తీసుకువచ్చింది. దీంతో ఒక్కసారిగా పల్సర్ 150 cc బైక్ కూడా తేలిపోతుంది. మరి వీటి గురించి పూర్తి చూద్దాం.

Xtreme 125R:
బైక్ యొక్క స్లిమ్ LED టర్మ్ ఇండికేటర్లు అందరిని ఆకర్షించే విధంగా ఉంటాయి..DRL బైక్ హెడ్లైట్ యూనిట్ తో ఉంటుంది. ఇతర 125 సిసి బైక్ లతో పోలిస్తే ఈ బైక్ సీట్ చాలా పెద్దదిగా ఉండడమే కాకుండా పక్క నుంచి చూస్తే వెడల్పాటి టైర్లు కూడా కనిపిస్తాయి.. పవర్ ట్రైన్ గురించి వస్తే..125CC సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ తో వస్తుంది..11.5HP నుండి 10.5  టార్కున్ సైతం ఉత్పత్తి చేస్తుంది.

Xtreme 125R  బైక్ యొక్క అవుట్ ఫుట్ కూడా చాలా బాగుందని చెప్పవచ్చు. పల్సర్ 125 బైక్ తో పోలిస్తే పవర్ పరంగా కాస్త వెనుకంజలో ఉన్నది.. కానీ మైలేజ్ పరంగా..66KM ఇస్తుంది. ఈ బైక్ I3s స్మార్ట్ సిస్టం కూడా కలిగి ఉంటుంది.. ఎల్సిడి క్లస్టర్ డిస్ప్లే కూడా కలదు ఇందులో ఎస్ఎంఎస్ అలర్ట్ ,గేర్ పొజిషన్, ఇండికేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఆప్షన్లతో లభిస్తుంది.Xtreme 125R ఎక్స్ షోరూం ధర విషయానికే వస్తే 95 వేల రూపాయలు..ABS బైక్ ధర విషయానికి వస్తే లక్షలోపు ఉన్నట్లు తెలుస్తోంది. టీవీఎస్ రైడర్ మోడల్ లో ఇదే ధరకే కూడా లభిస్తోంది.ఎవరైనా తక్కువ ధరకే ఇలాంటి బైక్ కొనాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం.



మరింత సమాచారం తెలుసుకోండి: