ఎక్కడైనా వంటింట్లో ముఖ్యంగా స్టవ్ ఉంటుంది. దానితో పాటుగా ఒక ప్రెజర్ కుక్కర్ కూడా ఉంటుంది. ఏదైనా పదార్థాలను త్వరగా ఉడికించడానికి ఏదైనా వస్తువు ఉందంటే అది ప్రెజర్ కుక్కర్ అని ప్రతి ఒక్కరికి టక్కున గుర్తుకొస్తుంది. అయితే మనం ముఖ్యంగా ఇందులో అన్నం, కాయగూరలు ఉడికించుకొనేందుకు బాగా ఉపయోగపడుతుందని ఇందులో వంటలు చేస్తూ ఉంటారు. అయితే ఇందులో వండటం వల్ల చాలా ప్రమాదాలు ఉన్నట్లు కొంతమంది పరిశోధకులు తెలియజేశారు. అందులో వండిన ఆహారం విష పదార్థంగా మారుతున్నట్లుగా తెలియజేశారు.అందులో వీటిని మాత్రం అసలు వండకూడదు అని కొంతమంది పరిశోధనలు చేసి తెలియజేశారు. వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం.


1). అన్నం:
ప్రెజర్ కుక్కర్ లో ఎక్కువశాతం ఉండేటువంటి వంటకం అన్నం. అయితే ఇది వండడం చాలా ప్రమాదకర మాట. ఇందులో ఉడికించిన అన్నం వల్ల, అక్రిలమైడ్ అనే ఒక విష పదార్థం ఏర్పడుతుందట. ఇక దీని ప్రభావం  వెంటనే చూపించ కోకుండా నెమ్మదిగా ప్రమాదకరమైన వ్యాధి గా మారుతుందట. ముఖ్యంగా ఇందులో వండే ఆహారంను  తీసుకోవడం వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నదట.

2). బంగాళదుంపలు:
మనలో ఎక్కువమంది ప్రెజర్ కుక్కర్ లో తొందరగా ఉడుకుతుందని వేసే కాయగూరలలో బంగాళదుంప కూడా ఒకటి. ఇవి వాటిలో అయితే తొందరగా ఉడుకుతాయి కాబట్టి వాటినే ఉపయోగిస్తారు. కానీ బంగాళదుంపలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల అవి ఈ కుక్కర్ లో వండితే.. క్యాన్సర్, న్యూరోలాజికల్ డిజాస్టర్ అని కొన్ని ఆరోగ్య కరమైన వ్యాధులు వస్తాయట.

3). పాస్తా:
వీటిలో కూడా పిండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి అందుకే వీటిని కూడా కుక్కర్లో అసలు వండ కూడదు. ఏదైనా పాత్రలోనే వండుకోవాలి.

వీటిని తప్ప మిగతా వాటన్నిటిని కుక్కర్లో ఉడికించుకోవచ్చట. అందువల్ల కొన్నిటిలో లెక్టిన్ అనే రసాయన స్థాయి లెవెల్స్ తగ్గుతాయట. దీని వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: