భారతదేశ పోస్టల్ సర్వీస్‌కు ఎంతో పెద్ద చరిత్ర ఉంది.ఇక ఎన్నో ఏళ్లుగా ఈ పోస్టల్‌ సర్వీసు ప్రజలకు ఎన్నో రకాల సేవలను అందిస్తోంది.ఉత్తరాల నుంచి మొదలు ఇప్పుడు వివిధ పథకాలు ఇంకా వివిధ రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. కానీ నేటికీ పోస్టల్‌ నెట్‌వర్క్ అనేది చాలా బలంగా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్దపోస్టల్ సర్వీస్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> పోస్టల్ సర్వీస్ భారతదేశంలోనే ఉందని నివేదికలు కూడా చెబుతున్నాయి. మన పోస్టల్ సర్వీస్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>భారతీయ పోస్టల్ సర్వీస్ చరిత్ర 500 సంవత్సరాలకు పైగా ఉంది. ఈ పోస్టల్ సర్వీస్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>భారతీయ పోస్టల్ సర్వీస్ నెట్‌వర్క్ చాలా పెద్దది అయినప్పటికీ, అనేక ప్రత్యేకమైన విషయాలు చాలా ముడిపడి ఉన్నాయి. అయితే దేశంలో ఓ పోస్టాఫీసుకు ప్రత్యేకత కూడా ఉంది. ఎందుకంటే అది ఎప్పుడు నీటిలో తేలియాడుతూ ఉంటుంది. ఈ విషయం చాలా వింతగా అనిపించినా ఖచ్చితంగా ఇది నిజం. ఈ పోస్టాఫీసు నేడు పర్యాటక ప్రదేశంగా కూడా మంచి పేరొందుతోంది.ఇక దీనిని చూసేందుకు ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటారు. ఇది మన భారతదేశంలోనే ఉంది. దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.ఇక ఈ పోస్టాఫీసు భారతదేశ స్వర్గధామంగా భావించే జమ్మూ కాశ్మీర్‌లో ఉంది.


శ్రీనగర్‌లోని దాల్‌ సరస్సులో ఉన్న ఈ పోస్టాఫీసు 9 సంవత్సరాల క్రితం అయితే చాలా అధ్వాన్నంగా ఉంది. అప్పట్లో పోస్ట్ మాస్టర్ జనరల్ జాన్ శామ్యూల్ ఎన్నో ప్రయత్నాలు చేసి ఈ పోస్టాఫీసును తారుమారు చేశారన్నారు. అతని కృషి కారణంగా ఈ పోస్టాఫీసు ఇప్పుడు ఒక అందమైన ప్రదేశంగా మారిపోయింది. నేడు ఇది దాల్ సరస్సు ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా కూడా ఉంది.ఇక ఫ్లోటింగ్ పోస్టాఫీసుగా పిలువబడే ఈ పోస్టాఫీసుకు గతంలో నెహ్రూ పార్క్ పోస్ట్ ఆఫీస్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత కొత్త పోస్ట్‌మాస్టర్ జాన్ శామ్యూల్ దీనికి ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ అని పేరు పెట్టారు.అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఒమర్ అబ్దుల్లా దీన్ని ప్రారంభించారు. ఇక ఈ పోస్టాఫీసులో రెండు గదులు ఉన్నాయి.ఈ ఫ్లోటింగ్ పోస్టాఫీసు ఇతర ఆఫీస్ లాగా పనిచేస్తుంది. ఇందులో అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాగా, 2014 వ సంవత్సరంలో వరదల కారణంగా ఈ పోస్టాఫీసు పరిస్థితి అయితే మరింత దిగజారింది. అయితే ఇక ఎలాగోలా దాన్ని సరస్సు నుంచి బయటకు తీశారు. తర్వాత పరిస్థితి అనేది సాధారణం కావడంతో దాల్ సరస్సు వద్దకు తీసుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: