చిన్నపిల్లల మనసు ఎంతో స్వచ్ఛమైనది. ప్రస్తుతం మనుషుల్లో కూరుకుపోయిన కుళ్ళు కుతంత్రాలు చిన్న పిల్లల్లో కనిపించవు అని చెప్పాలి. అందుకే చిన్నపిల్లలను దేవుడితో సమానం అని చెబుతూ ఉంటారు. చిన్నపిల్లలు ఏం మాట్లాడినా ఏం చేసినా కూడా ఎంతో ముద్దుగా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు నవ్వు తప్పిస్తూ ఉంటుంది అని చెప్పాలీ. కొన్నిసార్లు ఇక చిన్న పిల్లల అమాయకత్వం చూసి అయ్యో పాపం అని అనిపిస్తూ ఉంటుంది. అయితే చిన్నారులకు స్కూల్ వయస్సు వచ్చింది అంటే చాలు ఇక వారి సమయంలో ఎక్కువ శాతం స్కూల్లోనే గడుపుతూ ఉంటారు అని చెప్పాలీ. ఈ క్రమంలోనే ఇక టీచర్లతో వారికి ఎంతో స్థాన్నిహిత్యం ఏర్పడుతూ ఉంటుంది.


 ఇక టీచర్లతో అన్ని విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఇంటి దగ్గర ఏం జరిగింది.. అమ్మా నాన్న ఏం మాట్లాడుకున్నారు అనే విషయాన్ని కూడా టీచర్లకు చెబుతూ ఉంటారు.  అంతేకాదు కొన్ని కొన్ని సార్లు హోం వర్క్ ఎగ్గొట్టినప్పుడు చిన్నారులు చెప్పే అబద్ధాలు అందరికీ నవ్వు తెప్పిస్తూ ఉంటాయి అని చెప్పాలీ. ఇలా చిన్నారుల గురించి మాట్లాడుకోవాలి అంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా  మారిపోతూ ఉంటాయి.


 కాగా  టీచర్ మందలించింది అంటే చాలు ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు టీచర్ గురించి చెప్పటం చూసాము. కానీ ఇక్కడ మాత్రం బాలిక ఏకంగా తన తల్లి రోజు తనను కొడుతుంది అని టీచర్ కి ఏడుస్తూ చెప్పింది. పరిగెత్తించి మరి దారుణంగా కోరుతుంది అంటూ తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదిక వైరల్ గా మారిపోయింది. ఇక చిన్నారి ఏడుస్తూ ఉంటే ఈ వీడియో చూసిన నేటిజన్స్ అందరికీ కూడా అయ్యే పాపం అనిపిస్తుంది. ఈ వీడియోలో చిన్నారి ఎంత క్యూట్ గా సమాధానం చెబుతున్న తీరు నెటిజెన్స్  హృదయాలను తాకుతుంది అని చెప్పాలి. మరీ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియో పై లుక్ వెయ్యండి..

మరింత సమాచారం తెలుసుకోండి: