మన జీవితంలో ఎన్నెన్నో వింతలు జరుగుతుంటాయి. కొన్ని సార్లు మనము అనుకున్నవన్నీ జరిగిపోతాయి. మరి కొన్ని సార్లు అనుకున్నది చిన్న పని అయినా కావచ్చు, జరగదు. అయితే దీనికి ఎన్నో కారణాలు కావచ్చు. కాగా కొంతంది మాత్రం మా టైం బాగాలేదు, గ్రహాలు అనుకూలించడం లేదు..