ఈ ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికీ ఒక లక్ష్యం ఉండాలి. అంటే మనము బ్రతుకుతున్న దానికి ఒక అర్ధం ఉండాలి. ఎవరైతే లక్ష్యంతో సాగుతారో అలాంటి వారే గమ్యానికి చేరుకుంటారు. ఈ లక్ష్యం చేరుకోవాలంటే సరైన ప్రణాళిక అవసరం.