చాలా మంది తమ జీవితంలో ఏదో గుర్తింపు కావాలని, పది మంది ముందు గొప్పగా బతకాలని తహతహలాడుతుంటారు. ఆర్థికంగా బాగుండాలని, జీవితంలో ధనధాన్యాలకు లోటు ఉండకూడదని కోరుకుంటూ ఆ భాగ్యం తమకు లేదని బాధపడుతుంటారు. అయితే సంపదలు, ధన ధాన్యాలు ఇలా అనుకోగానే అలా ప్రత్యక్షమయ్యేవి కాదు.