జీవితమనే ప్రయాణంలో అన్ని వేళలా మనకు అనుకూలంగా ఉండవు. అలాగని శాశ్వతం కాదు. జీవితంలో సుఖసంతోషాలు, ఎత్తుపల్లాలు అనేవి సర్వసాధారణం. ఇది ఏమైనా అన్నిటినీ మనస్పూర్తిగా పాజిటివ్ గా తీసుకోగలిగితే ఎటువంటి ఇబ్బందీ లేకుండా జీవితం సాఫీగా సాగిపోతుంది.