Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x

B Sridhar Yadav

Email:

Mobile: 8121529009

వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన విపక్షాలు ...
వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన విపక్షాలు ...

అధికార వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కి శాసన మండలి లోని విపక్షాలన్నీ మూకుమ్మడిగా షాక్ ఇచ్చాయి . అసెంబ్లీ ఆమోదం పొందిన పరిపాలన వికేంద్రీకరణ , సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లు లను శాసనమండలి చైర్మన్ షరీఫ్,  సెలెక్ట్ కమిటీ కి పంపాలని నిర్ణయించిన విషయం తెల్సిందే . ఈ మేరకు మండలిలో ప్రాతినిధ్యం వహిస్తోన్న అన్ని పక్షాలకు సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కోసం సభ్యుల జాబితా ను పంపాల్సిందిగా కోరుతూ చైర్మన్  లేఖలు రాశారు . అయితే  ఇంతలోనే శాసనమండలి తీసుకున్న నిర్ణయం పట్ల తీవ్ర అగ్రహావేశాలని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ

బాబు మెడకు సీబీఐ ఉచ్చు ... ఆ దిశగా కేంద్రపై ఒత్తిడి
బాబు మెడకు సీబీఐ ఉచ్చు ... ఆ దిశగా కేంద్రపై ఒత్తిడి

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడకు సీబీఐ ఉచ్చు బిగుసుకోనుందా ?, ఆ దిశగా కేంద్రంపై వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఒత్తిడి పెంచుతున్నారా ?? అంటే అవుననే వాదనలు విన్పిస్తున్నాయి . రాజధాని అమరావతి భూముల కొనుగోలు వ్యవహారం లో వెలుగు చూసిన అక్రమాల వెనుక చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉన్నదని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు .  అమరావతి భూముల కొనుగోలు వ్యవహారాన్ని  నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు ఆదేశించాలని , లోక్ సభ లో మిథున్ రెడ్డి  కేంద్రాన్ని  కోరడం , సీఐడీ కోర

కేంద్ర బడ్జెట్ లో ప్రధాన రంగాలకు కోతలే ... ఇదిగో లెక్కలు
కేంద్ర బడ్జెట్ లో ప్రధాన రంగాలకు కోతలే ... ఇదిగో లెక్కలు

రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సిన నిధుల్లో కేంద్రం భారీగా కోతలు విధించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇది రాష్ట్రాల పురోగతికి శరాఘాతంగా మారనుందన్నారు. ‘‘కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు చెల్లించే వాటాను 42 శాతం నుంచి 41 శాతం తగ్గించడం వల్ల అన్ని రాష్ట్రాలకు నష్టం కలుగుతుందని అన్నారు . జిఎస్టీ చట్టం అమలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్దిని ప్రదర్శించడం లేదని విమర్శించారు . 14 శాతం ఆదాయ వృద్ధిరేటు లేని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం అందిస్తామనే చట్టం హామీని కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండి

పన్నుల్లో రాష్ట్రాల వాటా తగ్గించడమంటే ... 
అది కేంద్రం అసమర్థతే
పన్నుల్లో రాష్ట్రాల వాటా తగ్గించడమంటే ... అది కేంద్రం అసమర్థతే

కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన 2020-21 బడ్జెట్ ప్రతిపాదనలు పూర్తి నిరాశాజనకంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విమర్శించారు.  కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ప్రగతి కాముక రాష్ట్రమైన తెలంగాణ పురోగతిపై ప్రతికూల ప్రభావం చూపనున్నాన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రావాల్సిన నిధుల్లో  కేంద్ర ప్రభుత్వం భారీ కోత విధించడం ద్వారా తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని ఆరోపించారు. కేంద్ర పన్నుల్లో తెలంగాణకు రావాల్సిన వాటా నిష్పత్తిని తగ్గించడం దారుణమని మండి పడ్డారు. నిధుల్లో భారీ కోతలు విధ

రైతుల ఆదాయం రెట్టింపు సాధ్యమేనా ?...ఇప్పటి వరకు చేసిందేమిటి ??
రైతుల ఆదాయం రెట్టింపు సాధ్యమేనా ?...ఇప్పటి వరకు చేసిందేమిటి ??

మరో రెండేళ్ల వ్యవధిలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ పేర్కొన్నారు . దేశం లోని 60 కోట్ల మంది జనాభా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు . వ్యవసాయ ఆధారిత రంగాల వృద్ధి రేటు కేవలం 2.8 శాతంగా నమోదయినప్పుడు , రెండేళ్ల వ్యవధిలో నిజంగానే రైతుల ఆదాయం రెట్టింపు సాధ్యమేనా ? అన్న ప్రశ్న తెలెత్తుతోంది . ప్రస్తుతం రైతుల ఆదాయం శూన్యం కావడంతో , కేంద్ర ఆర్ధికమంత్రి మరొక సున్నాను చేర్చనున్నారా ? అంటూ వ్యవసాయ రంగ నిపుణులు ఎద్దేవా చేస్తున్నారు . రైతుల ఆదాయాన్ని

రెవెన్యూ సిబ్బంది అవినీతి ని కట్టడి చేయలేని సీఎం ... కారణం ఏమిటో తెలుసా ?
రెవెన్యూ సిబ్బంది అవినీతి ని కట్టడి చేయలేని సీఎం ... కారణం ఏమిటో తెలుసా ?

రెవెన్యూ సిబ్బంది తమపై దాడులు ఎందుకు జరుగుతున్నాయో పునర్ ఆలోచించుకోవాలని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్న, వారం రోజుల వ్యవధిలోనే నిజామాబాద్ జిల్లా ఎడపల్లి తహశీల్ధార్ కార్యాలయ సిబ్బందిపై ఒక వ్యక్తి దాడి తెగబడడం చర్చనీయాంశంగా మారింది . నగర శివారు అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్ధార్ విజయారెడ్డి పై పెట్రోల్ పోసి సురేష్ అనే వ్యక్తి సజీవదహనం చేసిన విషయం తెల్సిందే . ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ , రెవిన్యూ అధికారులు తమ పద్దతిని మార్చుకోవాలని , తమపై దాడులు ఎందుకు జరుగుతున్నాయో ఆత్

ఇంతవరకూ ఆ నియోజకవర్గం లో టీఆరెస్ గెలిచిందే లేదు ...
ఇంతవరకూ ఆ నియోజకవర్గం లో టీఆరెస్ గెలిచిందే లేదు ...

మహేశ్వరం నియోజకవర్గ పరిధి లో ఇంత వరకు టీఆరెస్ గెలిచింది లేదు . మహేశ్వరం నియోజకవర్గం ఏర్పడిన తరువాత తొలిసారిగా సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరుపున గెల్చి , వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గం లో హోంశాఖ మంత్రిగా వ్యవహరించారు . ఇక రెండవసారి జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరుపున గెల్చిన తీగల కృష్ణారెడ్డి , ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాల నేపధ్యం లో టీఆరెస్ తీర్ధం పుచ్చుకున్నారు . ఇక గత ఏడాది జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆరెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన తీగల కృష్ణారెడ్డి పై సబితా ఇంద్రారెడ్డి

ఉత్తరాంధ్ర లో ఇక టీడీపీ కి ఇక్కట్లు తప్పవా ? ... వైస్సార్ కాంగ్రెస్ వ్యూహం ఫలించేనా ??
ఉత్తరాంధ్ర లో ఇక టీడీపీ కి ఇక్కట్లు తప్పవా ? ... వైస్సార్ కాంగ్రెస్ వ్యూహం ఫలించేనా ??

ఉత్తరాంధ్ర లో తెలుగుదేశం పార్టీ కి భవిష్యత్తు లో ఇబ్బందులు తప్పవా ?, ప్రజల్లోకి రాజధాని ఉద్యమాన్ని తీసుకువెళ్లేందుకు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ పథకరచన చేస్తోందా ?? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానం విన్పిస్తోంది . విశాఖ లోని సెవెన్ హిల్స్ లోని టీడీపీ కార్యాలయాన్ని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముట్టడించి , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తో సహా విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలు దహనం చేయడం పరిశీలిస్తే , అధికార పార్టీ వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతోందని

ఇక సెలెక్ట్ కమిటీ ఏర్పాటు అసాధ్యమేనా ? ... కారణం అదేనా ??
ఇక సెలెక్ట్ కమిటీ ఏర్పాటు అసాధ్యమేనా ? ... కారణం అదేనా ??

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పరిపాలన వికేంద్రీకరణ , సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులు మండలి చైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీ కి సిఫార్సు చేయడం , దానితో ఆగ్రహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ... మండలి చేయాలని నిర్ణయించారు . అయితే ఈ రెండు బిల్లులపై  సెలెక్ట్ కమిటీ ఏర్పాటు అవుతుందా ? లేదా?? అన్నది ఆసక్తికరంగా మారింది . సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలంటే మండలిలో ఆ బిల్లులను ప్రవేశపెట్టిన మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి , బొత్స సత్యనారాయణ లు సెలెక్ట్ కమిటీ కి చైర్మన్లు గా వ్యవహరించాలి ఉంటుందని నిపుణులు చె

ఆత్మరక్షణ లో వైకాపా - ఇదే అదనుగా రెచ్చిపోతున్న టీడీపీ
ఆత్మరక్షణ లో వైకాపా - ఇదే అదనుగా రెచ్చిపోతున్న టీడీపీ

మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు విచారణను సిబిఐ అప్పగించాలని  కోరుతూ ఆయన కుమార్తె సునీతారెడ్డి హైకోర్టు ను ఆశ్రయించడం  , జగన్ సర్కార్ ను ఆత్మరక్షణ లోకి నెడితే ,  అధికార పార్టీ ని టార్గెట్ చేసేందుకు ప్రధాన ప్రతిపక్షం  తెలుగుదేశం పార్టీకి పదునైన ఆయుధం లభించినట్లయింది . రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లో పని చేసే సిట్ ను కాదని సునీతారెడ్డి సిబిఐ విచారణ కోరడం ఏమిటన్న సందేహం , సహాజంగానే  సామాన్యులకైనా  రావడం ఖాయం . ఎందుకంటే రాష్ట్రం లో తమ కుటుంబ సభ్యుడి నేతృత్వం లోనే ప్రభుత్వం కొనసాగుతున్న తరుణ

చైర్ పర్సన్ ఎన్నికల్లో కేశవరావు వేసింది దొంగ ఓటా ?
చైర్ పర్సన్ ఎన్నికల్లో కేశవరావు వేసింది దొంగ ఓటా ?

మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యులుగా టీఆరెస్ రాజ్యసభ పక్ష నేత కేశవరావు , కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు . అయితే వీరిలో కేవీపీ ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన రాజ్యసభ సభ్యుడని టీఆరెస్ నేతలు పేర్కొంటుండగా ., కాదు .. కాదు  కేశవరావే ఏపీ రాజ్యసభ సభ్యుడని ఆయన ఎలా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేస్తారని   కాంగ్రెస్ , బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు . తుక్కుగూడ మున్సిపాలిటీ లో  కేశవరావు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా   దొంగ  ఓటు హక్కు వినియోగించుకున్నారని

నిగ్గు తేలాల్సిన నిజాలు వెలుగు చూసేనా ? ... రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏమిటీ ??
నిగ్గు తేలాల్సిన నిజాలు వెలుగు చూసేనా ? ... రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏమిటీ ??

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సిబిఐ కి అప్పగించాలంటూ ఆయన కూతురు సునీత తాజాగా దాఖలు చేసిన పిటిషన్ వైస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది .  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వం లో రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతుండగా , ఆయన సోదరి తన తండ్రి హత్య కేసు నిగ్గు తేల్చే బాధ్యతలను సిబిఐ కి అప్పగించాలని కోరడం హాట్ టాఫిక్ గా మారింది . దానికితోడు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు సిబిఐ కి ఇచ్చేందుకు పెద్దగా ఆసక్తి ప్రదర్శించడం లేదు . దీనితో ప్రతి ఒక్కరిలోను వివేకా హత్య కేసులో నిగ్గు తేలాల్సిన

మున్సిపోల్స్ లో ఎక్స్ అఫిషియో మంటలు ... ఈ వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు
మున్సిపోల్స్ లో ఎక్స్ అఫిషియో మంటలు ... ఈ వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు

మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో ఓట్ల వినియోగం పై తీవ్ర దుమారమే లేచింది . ఎక్స్ అఫిషియో ఓట్ల వినియోగాన్ని నిరసిస్తూ  కొన్ని చోట్ల విపక్షాలకు చెందిన కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు . తాజాగా నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్ పర్సన్ ఎన్నికల్లోను ఎక్స్ అఫిషియో  ఓటు వినియోగం వివాదంగా మారింది . దీనితో నేరేడుచర్ల మున్సిపల్ కార్యాలయ ప్రాంగణం అధికార టీఆరెస్ , కాంగ్రెస్ పార్టీల కార్యకర్తల నినాదాలతో హోరెత్తిపోయింది . రాష్ట్ర వ్యాప్తంగా చైర్ పర్సన్ , వైస్ చైర్ పర్సన్ పదవులకు సోమవారమే ఎన్నికలు ని

జగన్ తొందరపాటు నిర్ణయాలు ... టీడీపీ లో కొత్త ఉత్సాహం
జగన్ తొందరపాటు నిర్ణయాలు ... టీడీపీ లో కొత్త ఉత్సాహం

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలతో , తెలుగుదేశం పార్టీ కొత్త శక్తిని పుంజుకుంటున్నట్లు కన్పిస్తోంది . జగన్ తీసుకుంటున్న తొందరపాటు  నిర్ణయాలు భవిష్యత్తు లో తమకు లాభించడం ఖాయమని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది . ప్రధానంగా మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న విషయం తెల్సిందే . అయినా మూడు రాజధానులను ఏర్పాటు చేయాలన్న కసితో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి , ఏమాత్రం వేచి చూసే ధోరణి లేకుండా అసెంబ్లీ లో పరిపాలన వికేంద్రీకరణ , సీఆర్డీఏ ఉపస

ప్రత్యేక ఉత్తరాంధ్ర కోసం తొలిగళం ... ప్రాంతీయ ఉద్యమం పురుడు పోసుకునేనా ?
ప్రత్యేక ఉత్తరాంధ్ర కోసం తొలిగళం ... ప్రాంతీయ ఉద్యమం పురుడు పోసుకునేనా ?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడం ... దాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడం తో రాయలసీమ , ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ప్రాంతీయ ఉద్యమాలు పురుడుపోసుకునే ప్రమాదాలు లేకపోలేదన్న సంకేతాలు విన్పిస్తున్నాయి . అయితే ఈ ప్రాంతీయ ఉద్యమ నాదాన్ని విన్పిస్తున్న వారికి  ప్రజామద్దతు ఎంత ఉంటుందన్నది కాలమే నిర్ణయిస్తుంది . ఎందుకంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించిన తొలినాళ్లలో కేసీఆర్ వెన్నంటి నడిచింది గుప్పెడు మందేనన్న విషయాన్ని విస్మరించవద్దు .

రాజకీయ ప్రత్యర్థులే కాదు ... కుటుంబ సభ్యులది కూడా అదే కోరిక
రాజకీయ ప్రత్యర్థులే కాదు ... కుటుంబ సభ్యులది కూడా అదే కోరిక

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రాజకీయ ప్రత్యర్థులే కాదు ... కుటుంబ సభ్యులు కూడా  సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరడం హాట్ టాపిక్ మారింది . రాష్ట్రం   లో   వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగుతున్న తరుణం లో రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లో పని చేసే సిట్ విచారణ కాకుండా , కుటుంబ సభ్యులు సిబిఐ విచారణ కోరడం చర్చనీయాంశంగా  మారింది .  సిట్ ద్వారా తమకు న్యాయం జరగదని వివేకా కుటుంబ సభ్యులు భావిస్తున్నారా ? అన్న ప్రశ్న తలెత్తుతోంది . వివేకా హత్య కేసును సిబిఐ కి అప్పగించాలన్న కుటుంబ సభ్యుల వా

మండలి రద్దు వల్ల వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకు వచ్చిన నష్టం ఏమి లేదు ?
మండలి రద్దు వల్ల వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకు వచ్చిన నష్టం ఏమి లేదు ?

శాసన మండలిని  రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ లో తీర్మానం చేసింది . తీర్మానాన్ని పార్లమెంట్ కు నివేదించనుంది . పార్లమెంట్ ఆమోదించిన తరువాత రాష్ట్రపతి కి పంపడం , ఆ తరువాత గెజిట్ నోటిఫికేషన్ విడుదల ద్వారా శాసన మండలి రద్దు కానుంది . అయితే శాసన మండలి రద్దు వల్ల నష్టం ఎవరికన్న చర్చ రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతోంది . శాసనమండలిలో ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ కి సంపూర్ణ మెజార్టీ ఉండగా , ఏడాది నుంచి ఏడాదిన్నర వ్యవధిలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కి క్రమేపీ మెజార్టీ లభించనుంది .

చౌటుప్పల్ , యాదగిరి గుట్టలో టెన్షన్ ... టెన్షన్ : కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చిన సిపిఎం
చౌటుప్పల్ , యాదగిరి గుట్టలో టెన్షన్ ... టెన్షన్ : కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చిన సిపిఎం

మున్సిపల్  చైర్మన్ల ఎన్నిక సందర్బంగా పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి . అధికార పార్టీ వైఖరిని నిరసిస్తూ చౌటుప్పల్  కౌన్సిల్ హాల్ లో పేపర్లు చించి నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . భువనగిరి యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్, యాదగిరి గుట్ట మున్సిపల్ చైర్మన్ల  ఎన్నిక సందర్బంగా అధికార టీఆరెస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది . చౌటుప్పల్ , యాదగిరి గుట్ట  మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని గెల్చుకునేందుకు  అధికార పార్టీకి స్పష్టమైన

మండలి రద్దు ను అడ్డుకునేందుకు పైరవీలు షురూ ... బాబు కు అంతా సీనుందా ?
మండలి రద్దు ను అడ్డుకునేందుకు పైరవీలు షురూ ... బాబు కు అంతా సీనుందా ?

మండలి రద్దును అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తనదైన శైలిలో కేంద్ర పెద్దలతో మంతనాలు జరుపుతున్నారా ?, ఈ మేరకు ఫోన్ చేసి, మండలి రద్దు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్ కు   నివేదించే బిల్లును కనీసం రెండేళ్లపాటైన అడ్డుకోవాలని కోరుతున్నారా ?? అంటే అవుననే వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు . మండలి రద్దు కాకుండా అడ్డుకుంటానని , టీడీపీ ఎమ్మెల్సీలతో చంద్రబాబు  చెప్పినట్లుగా ఆ పార్టీ ఎమ్మెల్సీ లు చెబుతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు .  

తన పిల్లలతో కలిసి ట్యూషన్ కు వెళ్లిన దిగ్గజ క్రికెటర్ ...
తన పిల్లలతో కలిసి ట్యూషన్ కు వెళ్లిన దిగ్గజ క్రికెటర్ ...

భారత్ జట్టు సాధించిన అనేక విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆటగాడు వివిఎస్  లక్ష్మణ్ . లక్ష్మణ్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది కోల్ కత్తా లో ఆస్ట్రేలియా పై భారత్ సాధించిన విజయమే . ఇన్నింగ్స్ పాలో ఆన్  ఆడుతూ భారత్ జట్టు అద్భుతంగా పుంజుకుని ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించడం లో లక్ష్మణ్ ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించింది . అటువంటి లక్ష్మణ్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన తరువాత వ్యాఖ్యాత గా అవతారం ఎత్తాడు . హిందీ నేర్చుకోవడానికి తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి  హైదరాబాద్ స్టయిలిష్ బ్యాట్స్ మెన్

సుజనా టీడీపీ కోవర్ట్ ... తేల్చేసిన ఆ పార్టీ నాయకత్వం
సుజనా టీడీపీ కోవర్ట్ ... తేల్చేసిన ఆ పార్టీ నాయకత్వం

తెలుగుదేశం  పార్టీ ని వీడి  బీజేపీ లో చేరిన కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిని ఆ పార్టీ నాయకత్వం పూర్తిగా విశ్వసించడం లేదా ?, ఇంకా ఆయన్ని టీడీపీ కోవర్ట్ గానే భావిస్తుందా ? , అందుకే సుజనాచౌదరికి ఆశించినస్థాయి లో ప్రాధాన్యత ఇవ్వడం లేదా ??? అంటే అవుననే సమాధానం  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు  విన్పిస్తోంది .  రాష్ట్ర రాజధాని అమరావతి ని తరలిస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదని సుజనా  పేర్కొనగా , మరొక ఎంపీ జివిఎల్ నర్సింహారావు మాత్రం రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిది తేల్చిచెప్పిన విషయం తెల్సిందే .

జూపల్లికి ఝలక్ ఇచ్చిన టీఆరెస్ ... కొల్లాపూర్ చైర్మన్ ఎంపికలో ఊహించిన ట్విస్ట్
జూపల్లికి ఝలక్ ఇచ్చిన టీఆరెస్ ... కొల్లాపూర్ చైర్మన్ ఎంపికలో ఊహించిన ట్విస్ట్

 కొల్లాపూర్ మున్సిపాలిటీ లో పార్టీనిర్ణయానికి  కి వ్యతిరేకంగా రెబల్ అభ్యర్థులు నిలిపి మెజార్టీ సభ్యులను  గెలిపించుకున్న   మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కు టీఆరెస్ నాయకత్వం ఝలక్ ఇచ్చింది . జూపల్లి వర్గం మద్దతు లేకుండా టీఆరెస్ తరుపున గెల్చిన తొమ్మిది సభ్యుల్లో ఒకర్ని ఎక్స్ అఫిషియో ఓట్ల ద్వారా చైర్మన్ గా చేయాలని నిర్ణయించుకుంది . కొల్లాపూర్ మున్సిపాలిటీ లో మొత్తం 20 వార్డులు ఉండగా , జూపల్లి వర్గం 11 వార్డుల్లో కౌన్సిలర్లుగా విజయం సాధించగా , ఇక టీఆరెస్ తరుపున పోటీ చేసిన అభ్యర్థుల్లో తొమ్మిది మంది గ

ఆ రెండు పార్టీలు కలిస్తే అధికార పార్టీ కి ఝలక్ ... మేయర్ పీఠం చేజారినట్టే ...
ఆ రెండు పార్టీలు కలిస్తే అధికార పార్టీ కి ఝలక్ ... మేయర్ పీఠం చేజారినట్టే ...

బడంగ్  పేట మున్సిపల్ కార్పొరేషన్ లో అధికార టీఆరెస్ కు ఝలక్ ఇచ్చేందుకు బీజేపీ , కాంగ్రెస్ లు పథకరచన చేస్తున్నాయా ? అంటే అవుననే తెలుస్తోంది . బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 32 స్థానాలుండగా అధికార టీఆరెస్ 13 స్థానాల్లో విజయం సాధించగా , బీజేపీ పది , కాంగ్రెస్ ఏడు  స్థానాలను గెల్చుకుంది . ఇక ఇండిపెండెంట్లు రెండు సీట్లను గెల్చుకున్నారు . టీఆరెస్ మేయర్ స్థానాన్ని దక్కించుకోవాలంటే మరో ముగ్గురు సభ్యుల మద్దతు అవసరం కావడంతో ఇండిపెండెంట్ల తోపాటు , కాంగ్రెస్ సభ్యులపై గురిపెట్టినట్లు తెలుస్తోంది .

ఉత్తమ్ ఇక సర్దేసుకో ... టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం ఫైటింగ్ షురూ
ఉత్తమ్ ఇక సర్దేసుకో ... టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం ఫైటింగ్ షురూ

మున్సిపోల్స్ లో కాంగ్రెస్ కుదేలయింది .  మెజార్టీ పురపాలికల్లో అధికార పార్టీకి, కాంగ్రెస్ ఎక్కడాకూడా  గట్టి పోటీ ఇవ్వలేక చతికిలపడింది . పురపోరు లో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తారా ?, లేకపోతే ఆయన్నేఅధిష్టానం ఇంకా  అధ్యక్షునిగా కొనసాగిస్తుందా  ?? అన్న ప్రశ్న పార్టీ వర్గాల్లో తలెత్తుతోంది . హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఉత్తమ్ సతీమణి పద్మావతి ఘోర ఓటమి తరువాత ఆయన్ని అధ్యక్ష  పదవి నుంచి తప్పించనున్నారన్న ఊహాగానాలు విన్పించాయి .

సెలెక్ట్ కమిటీ కి వికేంద్రీకరణ బిల్లు ... చట్టసభ లో బ్లాక్ డే
సెలెక్ట్ కమిటీ కి వికేంద్రీకరణ బిల్లు ... చట్టసభ లో బ్లాక్ డే

తెలుగుదేశం పార్టీ వ్యూహం ఫలించింది . పరిపాలన వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్ కమిటీ కి వెళ్లకుండా వైకాపా సర్కార్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు . పరిపాలన వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీ కి పంపాలని శాసన మండలి నిర్ణయించింది . దీనితో మూడు నెలలపాటు ఈ బిల్లు ఆమోదం కోసం ప్రభుత్వం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది . ఆఘమేఘాల మీద విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేయడం తోపాటు , అమరావతి లో  శాసన రాజధానిని , కర్నూల్ లో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలని భావిస్తోన్న జగన్ సర్కార్ మండలి నిర్ణయం శరాఘాతమనే చెప్పాలి

ఇక మండలి కథ కంచికేనా ? ... అందుకే కేబినెట్ భేటీయా ??
ఇక మండలి కథ కంచికేనా ? ... అందుకే కేబినెట్ భేటీయా ??

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారా ?, అందుకే పొద్దుపోయాక  కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారా ?? అంటే అవుననే రాజకీయ పరిశీలకులు అంటున్నారు . శాసన మండలిలో టీడీపీకి ఆధిక్యం ఉండడంతో , ప్రతిసారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బిల్లులను అడ్డుకుంటుందనే ఆగ్రహం తో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది . ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాద్యం ప్రవేశపెట్టే బిల్లును అడ్డుకున్న టీడీపీ సభ్యులు , ఇప్పుడు పరిపాలన వికేంద్రీకరణ బిల్లును కూడా అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున

అందివచ్చిన అవకాశం ...కాంగ్రెస్ సద్వినియోగం చేసుకుంటుందా ?
అందివచ్చిన అవకాశం ...కాంగ్రెస్ సద్వినియోగం చేసుకుంటుందా ?

పురపోరులో సత్తా చాటుకునేందుకు అధికార టీఆరెస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలు అస్త్ర, శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి . ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని తొమ్మిది   మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడం ద్వారా , ప్రధాన ప్రతిపక్ష పార్టీని కోలుకోకుండా దెబ్బతీయాలని టీఆరెస్ పార్టీ భావిస్తోంది . ఈ మేరకు పార్టీ అగ్రశ్రేణి నాయకత్వం పూర్తిగా మున్సిపోల్స్ పై దృష్టిని సారించింది . మంత్రి జగదీష్ రెడ్డి అన్ని తానై సూర్యాపేట , హుజూర్ నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలలో ప్రచార బాధ్యతలను స్వీకరించడమే కాకుండా , అభ్

అవును అధికార పార్టీ మున్సిపల్ టికెట్లు అమ్ముకుంది?...ఇదిగో ఆధారాలు ??
అవును అధికార పార్టీ మున్సిపల్ టికెట్లు అమ్ముకుంది?...ఇదిగో ఆధారాలు ??

మున్సిపోల్స్ నేపధ్యం లో అధికార టీఆరెస్ లో  టికెట్ల విక్రయానికి సంబంధించిన కాల్ రికార్డ్స్ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి . మంత్రి మల్లారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఆశావాహుల నుంచి డబ్బులు డిమాండ్ చేశారన్న అనుమానాలు రోజుకింత బలపడుతున్నాయి .  టికెట్ల కేటాయింపుల కోసం మంత్రి  డబ్బులు డిమాండ్ చేసిన ఆడియోలు , వీడియోలు తన వద్ద ఉన్నాయని  టీఆరెస్ పార్టీ సీనియర్ నేత రాపోలు రాములు బాంబు పేల్చగా , ఇప్పుడు మల్లారెడ్డి కొడుకు , అల్లుడితో మరొక నేత ఫోన్ సంభాషణలు సోషల్ మీడియా లో హల్ , చల్ చేస్తున్నాయి .

పాగా వేసేందుకు ఉత్తమ్ ... పట్టు కోసం జగదీష్ ప్రయత్నం
పాగా వేసేందుకు ఉత్తమ్ ... పట్టు కోసం జగదీష్ ప్రయత్నం

హుజూర్ నగర్ , నేరేడుచర్ల మున్సిపాలిటీల్లో తిరిగి పాగావేయడం ద్వారా తన పట్టు నిరూపించుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తుండగా , ఎట్టి పరిస్థితుల్లోను  సూర్యాపేట జిల్లా పరిధిలోని అన్ని మున్సిపాలిటీలను గెలిపించుకుని తన మంత్రి పదవిని  కాపాడుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి పావులు కదుపుకున్నారు . హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆరెస్ ఘన విజయం సాధించించింది  . ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెల్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి , అనంతరం నల్గొండ లోక్ సభ స్థానానికి పోటీ

ఆ రెండు మున్సిపాలిటీలలో పోటీ రసవత్తరం ... ఎందుకంటే ?
ఆ రెండు మున్సిపాలిటీలలో పోటీ రసవత్తరం ... ఎందుకంటే ?

ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని చండూరు, చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికలు కాస్తా ... ప్రస్తుత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభార్ రెడ్డి మధ్య అన్నట్టుగా పరిస్థితి తయారయింది . ఈ రెండు మున్సిపాలిటీల్లో గెలుపే లక్ష్యంగా ఇద్దరు నేతలు విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు . అభ్యర్థులను కాదు ... తమని చూసి ఓటేయమని ప్రజలను అభ్యర్థిస్తున్నారు . ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చని టీఆరెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతుందని మునుగోడు ఎమ్మెల్యే కోమ

బాబును అడ్డంగా ఇరికించేందుకు జగన్ స్కెచ్
బాబును అడ్డంగా ఇరికించేందుకు జగన్ స్కెచ్

అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని అడ్డంగా ఇరికించేందుకు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారీ స్కెచ్చే వేశారని  రాజకీయ పరిశీలకులు అంటున్నారు . చంద్రబాబు దారిలోనే వెళ్లి ఆయన్ని నోరుమెదపకుండా చేయాలన్నదే జగన్ వ్యూహంగా కన్పిస్తోందని చెబుతున్నారు . 2014 సెప్టెంబర్ లో రాజధాని ప్రకటనపై చర్చ సందర్బంగా అసెంబ్లీ తీవ్ర గందరగోళం నెలకొన్న విషయం తెల్సిందే  . రాజధాని   విజయవాడ చుట్టుపక్కల ఉంటుందని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించ

టీఆరెస్ నాయకత్వానికి సవాల్ విసురుతోన్న మాజీ మంత్రి
టీఆరెస్ నాయకత్వానికి సవాల్ విసురుతోన్న మాజీ మంత్రి

తెలంగాణ లో జరుగుతోన్న మున్సిపోల్స్ లో అధికార టీఆరెస్ అంతటా సానుకూలమైన వాతావరణమే కనిపిస్తోన్న కొల్లాపూర్ మున్సిపాలిటీ లో మాత్రం ఎదురుగాలి వీస్తోంది . కొల్లాపూర్ మున్సిపాలిటీ ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని టీఆరెస్ నాయకత్వం గట్టి పట్టుదలతో ఉంది . కొల్లాపూర్ లో పరిస్థితి ఏమాత్రం తారుమారైన మొదటికే మోసం వస్తుందని గ్రహించిన టీఆరెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ , స్థానిక ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ని , ఇంచార్జ్ చాడ కిషన్ రెడ్డి ని తెలంగాణ భవన్ కు పిలిపించుకుని ప్రచార సరళిపై సమీక్ష చేశారు . కొల్లాపూర్

జనసేనాని ఉగ్రరూపానికి ... ఒంగిన ఆకాశం ... కృంగిన భూమి : దీనిబ్బా బడవ ఏందీ ఈ పంచ్ లు
జనసేనాని ఉగ్రరూపానికి ... ఒంగిన ఆకాశం ... కృంగిన భూమి : దీనిబ్బా బడవ ఏందీ ఈ పంచ్ లు

జనసైనికులపై వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల దాడిపై జనసేనాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ...ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడకు వస్తా ... అక్కడే తేల్చుకుంటానని హెచ్చరిక చేశారు . అన్నట్టుగానే కాకినాడ చేరుకున్న పవన్ , జనసైనికులను పరామర్శించి , అధికార పార్టీ నేతలకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు . పవన్ ఏమి చేసిన విమర్శలు చేసే కత్తి మహేష్ , జనసేనాని కాకినాడ పర్యటనపై కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు . ప్రభుత్వం తో తేల్చుకుంటా ... అది చేస్తా , ఇది చేస్తా అన్న పవన్ ఏమి చేశారని ప్రశ్నించారు .

This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...