అందరిలోనూ ఉన్న ఆత్మ ఒక్కటే! కాని అభివ్యక్తీకరణలోనే తారతమ్యం ఉంది. ఆ ఆత్మ చైతన్యాన్ని జాగృతి పరుచుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ బుద్ది సునిశితమై అన్ని విషయాలను గ్రహించడం గమనిస్తారు. ఆత్మశక్తి జాగృతమైతే విజ్ఞాన శాస్త్రం, తత్వ్తశాస్త్రం... సమస్త జ్ఞానాన్ని సులభంగా సముపార్థించ వచ్చని మీరు గ్రహిస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: