అందరిలోనూ ఉన్న ఆత్మ ఒక్కటే! కాని అభివ్యక్తీకరణలోనే తారతమ్యం ఉంది.
ఆ ఆత్మ చైతన్యాన్ని జాగృతి పరుచుకోవడానికి ప్రయత్నించండి.
అప్పుడు మీ బుద్ది సునిశితమై అన్ని విషయాలను గ్రహించడం గమనిస్తారు.
ఆత్మశక్తి జాగృతమైతే విజ్ఞాన శాస్త్రం, తత్వ్తశాస్త్రం... సమస్త జ్ఞానాన్ని సులభంగా సముపార్థించ వచ్చని మీరు గ్రహిస్తారు.
మరింత సమాచారం తెలుసుకోండి: