గడ్డం ఉన్న వాళ్ళు మెచ్యూర్డ్ గా కనిపిస్తారు. రిలయబుల్ గా ఉంటారు. ఎట్రాక్టివ్ గా హెల్దీ గా కూడా ఉంటారని రిసెర్చ్ చెప్తోంది.గడ్డం కాంఫిడెన్స్ పెంచుతుంది. క్లీన్ షేవ్ కంటే ఈ విషయం లో గడ్డానికే ఓటు. గడ్డం వల్ల పెరిగే కాంఫిడెన్స్ అతనికే కాదు, అతని చుట్టు పక్కల వాళ్ళకి కూడా తెలుస్తుందని అంటారు.గడ్డం నాచురల్ ఫిల్టర్ గా పని చేస్తుంది. ఎలర్జీ కలిగించే వాటిని ముక్కులోకి వెళ్ళకుండా గడ్డం అడ్డం కొడుతుంది.