ఒక టీ స్పూన్ బ్రౌన్ షుగర్ లో ఒక టీ స్పూన్ తేనె కలపండి. రెండు మూడు చుక్కల నిమ్మరసం కూడా కలపచ్చు. ఈ స్క్రబ్ ముఖం మీద నించి అనవసరమైన ఆయిల్ ని తీసేసి సహజమైన మాయిశ్చర్ ని కాపాడుతుంది.వారానికి రెండు మూడు సార్లు ఇలా చేస్తే కాంతివంతమైన ముఖం మీ సొంతం అవుతుంది...