మూడు టేబుల్ స్పూన్ల బంగాళా దుంపల రసం, 3 స్పూన్ల కలబంద రసం, 2 స్పూన్ల తేనె తీసుకోండి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి రెండు గంటల తర్వాత తలస్నానం చేయండి. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే మీ జుట్లు మెరిసిపోతుంది