బుగ్గలపై సహజమైన బ్లష్ పొందడం కోసం, మీ నోటిని గరిష్టంగా గాలితో నింపి కుడివైపు, ఎడమవైపుకి బుగ్గలను తిప్పండి.